ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల బైఠాయింపు

ABN, First Publish Date - 2021-01-21T04:28:12+05:30

కొవిడ్‌ – 19 ప్రోగ్రామ్‌లో భాగంగా నియమించిన నర్సు, ఏఎన్‌ఎం, ఎఫ్‌ఎన్‌వో తదితర ఉద్యోగులకు పెండింగ్‌ జీతాల బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులు బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద బైఠాయించారు.

డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఉద్యోగుల బైఠాయింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 20 : కొవిడ్‌ – 19 ప్రోగ్రామ్‌లో భాగంగా నియమించిన నర్సు, ఏఎన్‌ఎం, ఎఫ్‌ఎన్‌వో తదితర ఉద్యోగులకు పెండింగ్‌ జీతాల బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులు బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద బైఠాయించారు. తమ ఉద్యోగాలకు భరోసా కల్పించాలం టూ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే బకా యి జీతాలు చెల్లిస్తామని కార్యాలయ అధికారులు హామీ ఇచ్చారు. ఉద్యోగ కాలం పొడిగింపుపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. 

Updated Date - 2021-01-21T04:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising