ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వారకాతిరుమల ఈవోగా సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2021-02-28T05:18:10+05:30

ప్రకాశం జిల్లా కెఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జీవీ సుబ్బారెడ్డి ద్వారకాతిరుమల ఈవోగా రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 27: ప్రకాశం జిల్లా కెఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జీవీ సుబ్బారెడ్డి ద్వారకాతిరుమల ఈవోగా రానున్నారు. ద్వారకాతిరుమల ఈవో పెద్దిరాజు బదిలీ అనంతరం ఎనిమిది నెలల కాలంలో ఆర్‌.ప్రభాకర్‌రావు, భ్రమరాంబ, చంద్రశేఖర్‌ ఆజాద్‌లు బాధ్యతలు నిర్వహించారు. దేవదాయ శాఖ రీజనల్‌ జా యింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఇప్పటి వరకు ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.


Updated Date - 2021-02-28T05:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising