ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాసెట్‌లో భరత్‌కు రాష్ట్ర స్థాయి ర్యాంకు

ABN, First Publish Date - 2021-10-22T04:27:55+05:30

ఏలూరుకు చెందిన పీఎస్‌ఎల్‌ భరత్‌కు గురువారం ప్రకటించిన లాసెట్‌ ఫలితాల్లో ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరంలో రాష్ట్ర స్థాయి లో 24వ ర్యాంకు సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, అక్టోబరు 21: ఏలూరుకు చెందిన పీఎస్‌ఎల్‌ భరత్‌కు గురువారం ప్రకటించిన లాసెట్‌ ఫలితాల్లో ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరంలో రాష్ట్ర స్థాయి లో 24వ  ర్యాంకు సాధించాడు. సీఏ ఫైనల్‌ ఈయర్‌ చదువుతున్న భరత్‌ది ఉంగుటూరు మండలం గొల్ల గూడెం. తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ కుమారు డిని చదివిస్తున్నారు. భరత్‌ ఏలూరు రూరల్‌ మండలం శనివారపుపేటలో ఒక రూమ్‌ తీసుకుని అద్దెకు ఉంటూ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. లాసెట్‌ ఫలితాల్లో 24వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు హర్షం ప్రకటించారు. 

Updated Date - 2021-10-22T04:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising