ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల సేకరణ పెంచాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-06-24T04:52:14+05:30

జిల్లాలో జగనన్న అమూల్‌ పాలవెల్లువ కార్యక్రమంలో అన్ని పాల సేకరణ కేంద్రాల్లో పాల సేకరణ పెంచే విధంగా చ ర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

అమూల్‌ పాల సేకరణపై వీడియో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జగనన్న అమూల్‌ పాలవెల్లువ కార్యక్రమంలో అన్ని పాల సేకరణ కేంద్రాల్లో పాల సేకరణ పెంచే విధంగా చ ర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మండలస్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పాల సేకరణ జరుగుతున్న సొసైటీలలో ప్రతివారం సమావేశాలు నిర్వహించి వారి సమస్యల గురించి చర్చించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో 117 సొసైటీల నుంచి రోజుకు 6,953 లీటర్ల పాల సేకరణ జరుగుతోందని, నెలాఖరుకు 8 వేల లీటర్లకు పెరగాలన్నారు. అన్ని గ్రామాల్లో పాల సేకరణ చేసేలా చర్యలు తీసుకో వాలన్నారు. వీసీలో జేసీ వెంకట రమణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌, డెయిరీ డీడీ ఉమాదేవి, డీసీవో, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-24T04:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising