ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల రక్షణ బాధ్యత పోలీసులదే : డీఎస్పీ

ABN, First Publish Date - 2021-03-08T04:16:56+05:30

మహిళల సంపూర్ణ రక్షణ పోలీస్‌ బాధ్యత అని డీఎస్పీ బి.శ్రీనాథ్‌ అన్నారు.

తాడేపల్లిగూడెంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌ , మార్చి 7 : మహిళల సంపూర్ణ రక్షణ పోలీస్‌ బాధ్యత అని డీఎస్పీ బి.శ్రీనాథ్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. మహిళా సంఘాలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, పోలీసులు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఆకుల రఘు, వీరా రవికుమార్‌, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T04:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising