ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2021-12-13T13:37:11+05:30

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఓ ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఓ ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు. ఇంటి కుటుంబ సభ్యులు  గత రాత్రి వివాహానికి వేరే ఊరు వెళ్లారు. ఇదే సమయంలో  ఆగంతకులు ఆ ఇంటి కిటికీ తొలగించి బీరువాలు పగులకొట్టి బంగారం,  నగదును  చోరీ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-12-13T13:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising