ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వారకా తిరుమలలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-10-15T13:54:49+05:30

ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో శుక్రవారం నుంచి అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ స్వామి, అమ్మవార్లను  పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు. 16న ధ్వజారోహణ, 18న ఎదుర్కొలు, 19 న స్వామివారి కల్యాణం, 20 న రథోత్సవం, 22 న స్వామివారి పవళింపుసేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు,  ఆర్జిత కల్యాణాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో జివి సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.


కాగా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

Updated Date - 2021-10-15T13:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising