ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు: ఫ్లెక్సీతో విభేదాలు... వైసీపీలో వర్గపోరు

ABN, First Publish Date - 2021-12-28T18:07:24+05:30

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర వైసీపీలో వర్గపోరు నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర వైసీపీలో వర్గపోరు నెలకొంది. రెండు రోజుల క్రితం  ఒక వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో విభేదాలు తలెత్తాయి. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి పదివేల నగదును అధికారులు  వసూలు చేశారని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇళ్లపై శాశ్వత హక్కు ఉండేందుకు ఓటీఎస్ ద్వారా ఆ డబ్బును అధికారులు వసూలు చేసారని మరోవర్గం వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో విభేదాలకు కారణమైన ఫ్లెక్సీలను అధికారులు తొలగించి వేశారు. 


Updated Date - 2021-12-28T18:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising