మంచు కురిసే వేళ
ABN, First Publish Date - 2021-02-18T06:02:37+05:30
పల్లె ఒళ్లు విరుచుకుంటున్న వేళ.. మంచు పరదా తొలగలేదు..
విజయరాయి వద్ద పనులకు వెళుతున్న కూలీలు
పల్లె ఒళ్లు విరుచుకుంటున్న వేళ.. మంచు పరదా తొలగలేదు..
దట్టమైన పొగమంచును దాటి రాలేక సూరీడు కూడా బద్దకించాడు..
బారెడు పొద్దెక్కినా మంచు ముసుగు తొలగలేదు.. బుధవారం ఉదయం జిల్లాలో మంచు కమ్మేసింది..
ఈ శీతాకాలంలో ఇంతలా మంచు కురిసింది.. ఇదే..అనుకుంటా.. మంచు కురిసే వేళ ఆ..అందాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది..
Updated Date - 2021-02-18T06:02:37+05:30 IST