ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు బైక్‌లను ఢీకొన్న కారు

ABN, First Publish Date - 2021-03-01T17:10:29+05:30

పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు బుద్దుడు బొమ్మ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు  బుద్దుడు బొమ్మ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు...రెండు బైక్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవగా...వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్కూలుకి వెళ్తున్న చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-03-01T17:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising