ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపోటములు స్ఫూర్తిగా తీసుకోవాలి : సబ్‌ కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-01-16T05:48:46+05:30

గెలుపోటములను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాఽథన్‌ అన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ప్రముఖులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, జనవరి 15 : గెలుపోటములను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాఽథన్‌ అన్నారు. పట్టణంలోని రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో గురువారం జాతీయ స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు.పండగ సమయంలో ఇటువంటి క్రీడలు నిర్వహించడం వల్ల యువత చెడు వ్యసనాల వైపు మళ్లే అవకాశం ఉండదన్నారు.మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బా రాయుడు మాట్లాడుతూ కబడ్డీ పోటీల వల్ల దేశ వ్యాప్తంగా పట్టణానికి ఎంతో గుర్తి ంపు వచ్చిందన్నారు.కార్యక్రమంలో డీఎస్పీ వీరాంజనేయరెడ్డి,కన్వీనర్‌ కొత్తపల్లి జానకీరామ్‌, తహసీల్దార్‌ మల్లిఖార్జునరెడ్డి,కబడ్డీ అసోసియేషన్‌ కార్య దర్శి శ్రీకాంత్‌, నెక్కంటి సుబ్బారావు,బుల్లిమస్తాన్‌, చినమిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising