ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్లేరు బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందజేసిన ఎమ్మెల్యే బాలరాజు

ABN, First Publish Date - 2021-12-20T18:27:57+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎక్స్‌గ్రేషియా అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. సోమవారం ఉదయం బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం పంచాయితీ తోటపల్లిలో మృతురాలు బుల్లెమ్మ కుటుంబసభ్యులను పరామర్శించి రూ.7.60లక్షల నగదును అందజేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. అలాగే  బస్సు ప్రమాదంలో గాయపడిన తాటి సుబ్బలక్ష్మీ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. సుబ్బలక్ష్మికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.  అదే గ్రామానికి చెందిన మల్లాది నాగమణి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి ఆసుపత్రి అధికారులతో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు.  మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తమకు ఆర్థిక సాయం అందించిన సీఎం జగన్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2021-12-20T18:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising