ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా జాంబీ రెడ్డి : తేజ

ABN, First Publish Date - 2021-02-11T05:25:13+05:30

మీ భీమవరం అబ్బాయి హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా జాంబీ రెడ్డిని టాలీవుడ్‌కి తెచ్చారని హీరో తేజ సజ్జా అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న హీరో తేజ సజ్జా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, ఫిబ్రవరి 10: మీ భీమవరం అబ్బాయి  హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా జాంబీ రెడ్డిని టాలీవుడ్‌కి తెచ్చారని హీరో తేజ సజ్జా అన్నారు. జాంబీరెడ్డి మూవీ విజయాత్రలో భాగ ంగా బుధవారం మూవీ టీం కేఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌లో విలేకరులతో మాట్లా డారు.భీమవరం ప్రేక్షకుల ఆదరణ మరువలేనిదన్నారు.మూవీ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 10 కోట్లు కలెక్షన్లు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.జబర్దస్త్‌ గెటప్‌ శ్రీను, కేఎల్‌ఎం జితేంద్ర, ప్రసాద్‌, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-11T05:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising