ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పెద్దిరెడ్డిని బర్త్‌రఫ్‌ చేయాలి : గన్ని

ABN, First Publish Date - 2021-02-07T05:25:22+05:30

రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డిని వెంటనే బర్త్‌రఫ్‌ చేయాలని ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్య క్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమడోలు, ఫిబ్రవరి 6 : రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డిని వెంటనే బర్త్‌రఫ్‌ చేయాలని ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్య క్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందనడానికి పెద్దిరెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను బ్లాక్‌ మెయిల్‌ చేసేలా ప్రకటనలు చేయడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నారు.  బలవంతపు ఏకగ్రీవాలు వద్దంటే పెద్దిరెడ్డికి భయమెందుకని ప్రశ్నించారు.   స్థానిక ఎన్నికలు సజావుగా జరగాలంటే పెద్దిరెడ్డిపై గవర్నర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని, కేబినెట్‌ నుంచి తొలగించి కేసు నమోదు చేయాలన్నారు.   


Updated Date - 2021-02-07T05:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising