ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడి పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2021-03-04T15:02:46+05:30

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాంజీ చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం  ఏలూరులో స్లీపింగ్ పిల్స్ మింగి  రాంజీ  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.  ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,  కార్డియాక్ అరెస్టు కావడంతో  వెంటనే అతడిని విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాంజీ పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-03-04T15:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising