ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటార్‌ సైకిల్‌ ఢీకొని వివాహిత మృతి

ABN, First Publish Date - 2021-01-14T05:09:23+05:30

రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు రూరల్‌  జనవరి 13 : రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. ఆకివీడు జడ్పీ పాఠశాల సమీపంలో సీట్‌ కవర్ల షాపు నడుపుతున్న దివ్యాంగుడైన తన భర్త చిన అప్పారావుకు భోజనం క్యారియర్‌ ఇచ్చేందుకు జొరిగే విజయలక్ష్మి (36) బయలుదేరింది.జడ్పీ పాఠశాల సమీపంలో మోటార్‌ సైకిల్‌ ఢీకొని తల రోడ్డుకు తగిలింది. తీవ్రగాయాలపాలైన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలిం చగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక నాకు.. పిల్లలకు దిక్కెవరంటూ భార్య మృతదేహం వద్ద భర్త రోదన చూపరులను కంట తడి పెట్టించింది. హెచ్‌సి భూషణం కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-14T05:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising