ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం.. అదృశ్యమైన ఐదేళ్ల బాలిక మృతి

ABN, First Publish Date - 2021-01-14T05:10:29+05:30

అత్తిలిలో 8 రోజుల కిందట అదృశ్య మైన బాలిక సంఘటన విషాదంగా ముగిసింది.

మృతిచెందిన బాలిక కావ్యశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్తిలి, జనవరి 13 : అత్తిలిలో 8 రోజుల కిందట అదృశ్య మైన బాలిక సంఘటన విషాదంగా ముగిసింది. గోగులమ్మపేటకు చెందిన పంపన కావ్యశ్రీ ఈ నెల 5న ఇంటి వద్ద ఆడు కుంటూ కనిపించకుండాపోయింది.బాలిక అదృశ్యంపై ఈ నెల 7వ తేదీన తండ్రి వర ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బాలిక కావ్యశ్రీ ఆచూకీకి వెతుకున్నారు. కొమ్మర పాలూరు చానల్‌లో బుధవారం కావ్యశ్రీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం   నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-01-14T05:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising