ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: జల్లేరు వాగు బస్సు ప్రమాదానికి అంతుబట్టని కారణాలు

ABN, First Publish Date - 2021-12-16T16:52:08+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగు బస్సు ప్రమాదానికి కారణాలు అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగు బస్సు ప్రమాదానికి కారణాలు అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడం వలనే ప్రమాదం అంటూ ప్రచారం జరుగుతోంది. డ్రైవర్‌కు ఊపిరాడక చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదకిలో వెల్లడైంది. కాగా... బైక్‌ను తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగిదంటూ కధనాలు వస్తున్నాయి. బైక్‌ను తప్పించినా బస్సు నేరుగా వెళుతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో  దృశ్యాలు  స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు డ్రైవర్ అతి వేగం కారణం అయి ఉండవచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బస్సు కండీషన్‌లో లేకపోవడం వలనే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఉద్యోగుల ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-12-16T16:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising