ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

76 ఆక్సిజన్ మిషన్లను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే గ్రంధి

ABN, First Publish Date - 2021-05-20T18:24:21+05:30

కోవిడ్ పేషెంట్లుకు ఆక్సిజన్ అందించే 76 ఆక్సిజన్ కాన్‌సన్ ట్రేటర్స్ మిషన్లను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొనుగోలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: కోవిడ్ పేషెంట్లుకు ఆక్సిజన్ అందించే 76 ఆక్సిజన్  కాన్‌సన్ ట్రేటర్స్ మిషన్లను  భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొనుగోలు చేశారు. 46 లక్షల 50 వేలు విలువైన కాన్‌సన్ ట్రేటర్స్ మిషన్లను సబ్ కలెక్టర్ విశ్వనాథన్‌కు  ఎమ్మెల్యే అందజేశారు. గ్రంధి శ్రీనివాస్ సొంత నిధులతో 20 , దాతల సహాకారంతో 56 ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్స్ మిషన్లను కొనుగోలు చేశారు.

Updated Date - 2021-05-20T18:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising