ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: 700 కేజీల క్యాట్ ఫిష్ పట్టివేత

ABN, First Publish Date - 2021-12-29T15:50:47+05:30

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంక వద్ద రెండు వ్యానుల్లో తరలిస్తున్న 700 కేజీల క్యాట్ ఫిష్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంక వద్ద రెండు వ్యానుల్లో తరలిస్తున్న 700 కేజీల క్యాట్ ఫిష్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్లు భలే రాంబాబు, సైడు యుగంధర్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. క్యాట్ ఫిష్ సరఫరా చేస్తున్న రెండు వ్యానులను సీజ్ చేశారు. పట్టుబడిన క్యాట్ ఫిష్ గుడివాక లంక గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తిదిగా గుర్తించారు. 

Updated Date - 2021-12-29T15:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising