ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: పశ్చిమగోదావరి జిల్లాలో దొంగల హల్‌చల్

ABN, First Publish Date - 2021-11-25T13:54:47+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. తెల్లవారుజామున రామాలలయంలో చోరీకి దుండగులు యత్నించారు. స్థానికులు వెంబడించడంతో ఘటనా స్థలంలో కారును వదిలి దొంగిలించిన టూ వీలర్ వాహనంపై దొంగలు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-25T13:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising