ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ద్వారకా తిరుమలలో ఘనంగా సుదర్శన హోమం

ABN, First Publish Date - 2021-08-22T17:55:05+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా జరుగుతోంది. ఈరోజు హోమంలో భాగంగా పూర్ణాహుతి నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతితో సుదర్శన హోమం ముగియనుంది. పూర్ణాహుతి  కార్యక్రమంలో  గోపాలపురం ఎమ్మెల్యే    తలారి వెంకట్రావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఆలయ ఈఓ సుబ్బారెడ్డిపాల్గొన్నారు.  

Updated Date - 2021-08-22T17:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising