ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బట్టల దుకాణంలో దూరిన నాలుగడుగుల తాచుపాము

ABN, First Publish Date - 2021-07-15T14:42:11+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామచంద్రపురం సమీపంలోని ఓ బట్టలు దుకాణంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా  జంగారెడ్డిగూడెం మండలం రామచంద్రపురం సమీపంలోని ఓ బట్టలు దుకాణంలో నాలుగు అడుగుల తాచుపాము కలకలం రేపుతోంది. పాముని గమనించిన షాపు సిబ్బంది  భయంతో బయటకు పరుగులు తీశారు. పాముని చంపకుండా పాముల సంరక్షకుడు చదలవాడ క్రాంతికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో క్రాంతి అక్కడకు చేరుకుని ఎంతో చాకచక్యంగా తాచుపామును పట్టుకుని అడవిలోకి వదిలేశారు. 


Updated Date - 2021-07-15T14:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising