ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిగూడెంలో అదృశ్యమైన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి హత్య

ABN, First Publish Date - 2021-02-27T17:54:44+05:30

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదృశ్యం అయిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదృశ్యం అయిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 16న రామచంద్రారెడ్డి అనే రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. నమ్మించి తమతో తీసుకువెళ్లి  ముగ్గురు నిందితులు రామచంద్రారెడ్డిని హత్య చేశారు. హత్య చేసిన తరువాత నిందితులు హతుని శరీరంపై ఉన్న నగలు దోచుకున్నారు.  పీకకు గుడ్డ చుట్టి హత్య చేసిన నిందితులు... మృతదేహాన్ని ఏలూరులో పడేసి పరారయ్యారు. అదృశ్యం కేసు విచారిస్తుండగా హత్య ఉందంతం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్రారెడ్డి అప్పులు ఇచ్చి,  వేధిస్తుండటం వల్లనే హత్య చేసినట్లు  నిందితులు పోలీసులకు వెల్లడించారు.

Updated Date - 2021-02-27T17:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising