ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమడోలు, పూళ్ళలో నమోదు కాని వింత వ్యాధి కేసులు

ABN, First Publish Date - 2021-01-21T15:26:18+05:30

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు, పూళ్ళలో కొత్తగా వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా  భీమడోలు, పూళ్ళలో కొత్తగా వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు మొత్తం 34 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. పూళ్ళలో 28 మందికి, భీమడోలులో ఆరుగురికి వింత వ్యాధి సోకింది. వారిలో ఇద్దరు మినహా అందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు కూడా పూళ్ళలో వైద్య శిబిరం కొనసాగుతోంది.

Updated Date - 2021-01-21T15:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising