ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు: రెండో రోజు మొదలైన కోడిపందాలు

ABN, First Publish Date - 2021-01-14T16:27:23+05:30

: పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజూ కోడిపందాలు జోరుగా మొదలయ్యాయి. తొలిరోజు కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతుల మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజూ  కోడిపందాలు జోరుగా మొదలయ్యాయి. తొలిరోజు కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతుల మారాయి. కోడిపందాల చాటున పేకాట, గుండాట జోరుగా సాగుతున్నాయి. తూతూ మంత్రంగానే  పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.  పెద్ద పందాల జోలికి పోలీసులు వెళ్ళని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2021-01-14T16:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising