ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకటేశ్వరరావుకు ఉద్యోగ విరమణ సన్మానం

ABN, First Publish Date - 2021-12-01T05:28:55+05:30

విధుల పట్ల నిబద్ధత, బాధ్యతకు మారుపే రు ఆడియో విజివల్‌ సూపర్‌వైజర్‌ జి.వెంకటేశ్వరరావు అని సమాచార శాఖ సహాయ సంచాలకుడు నాగార్జున అన్నారు.

వెంకటేశ్వరరావును సత్కరిస్తున్న సమాచార శాఖ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 30:విధుల పట్ల నిబద్ధత, బాధ్యతకు మారుపే రు ఆడియో విజివల్‌ సూపర్‌వైజర్‌ జి.వెంకటేశ్వరరావు అని సమాచార శాఖ సహాయ సంచాలకుడు నాగార్జున అన్నారు. స్థానిక గిరిజన భవనంలో మంగళ వారం పదవీ విరమణ సత్కార సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నాగార్జున మాట్లాడుతూ సమాచారశాఖలో 30 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో సంతోషంగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నానన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ భవాని, డివిజనల్‌ పీఆర్వోలు మోహనరావు, లక్ష్మణాచార్యులు, రాజు, బాబూరావు, మల్లిబాబు, రాజేష్‌, దుర్గారావు,  జిలాని, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising