ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తృటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2021-04-17T05:21:35+05:30

తృటిలో ప్రమాదం తప్పింది. ఏ మాత్రం వ్యాన్‌ అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టినా పెద్ద ప్రమాదమే జరిగేది.

బోల్తా పడిన వ్యాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి వ్యాను బోల్తా

పాలకోడేరు, ఏప్రిల్‌ 16 : తృటిలో ప్రమాదం తప్పింది. ఏ మాత్రం వ్యాన్‌ అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టినా పెద్ద ప్రమాదమే జరిగేది. భీమవరం వైపు నుంచి గరగపర్రు మీదుగా వెళ్లే కోళ్ళ వ్యాను గురువారం అర్ధ రాత్రి దాటాక అతివేగంగా వచ్చి విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఉన్న రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపడి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కోళ్ళ వ్యానులో ఉన్న కోళ్లు కొన్ని దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా రెండు విద్యుత్‌ స్తం భాలు విరిగిపడడంతో పాటు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తిగా పాడైందని గొల్లలకోడేరు లైన్‌మన్‌ రామకృష్ణ తెలిపారు

Updated Date - 2021-04-17T05:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising