ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌చార్జిగా బాబ్జి

ABN, First Publish Date - 2021-02-02T05:33:18+05:30

తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వలవల బాబ్జిని పార్టీ అధిష్టానం నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వలవల బాబ్జిని పార్టీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్‌గా వున్న ఈలి నానిని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నా యుడును కలవాలని సూచించింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో బాబ్జి క్రియాశీలంగా వ్యవహరిస్తూ అధిష్ఠానం సూచన మేరకు అన్నిస్థానాల్లోనూ పోటీ ఉండేలా ప్రయత్నిస్తున్నారు. బాబ్జి రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ఆయన రవాణా, నిర్మాణ రంగాంల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుండటంతో తాజాగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. 


Updated Date - 2021-02-02T05:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising