ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే రామరాజు

ABN, First Publish Date - 2021-09-17T05:38:20+05:30

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరా జు మర్యాదపూర్వకంగా మం గళగిరిలో గురువారం కలిసి నట్టు ఓ ప్రకటనలో పేర్కొ న్నారు.

కోడెల చిత్ర పటం వద్ద చంద్రబాబుతో కలిసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ/ఉండి, సెప్టెంబరు 16 : మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరా జు మర్యాదపూర్వకంగా మం గళగిరిలో గురువారం కలిసి నట్టు ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత పటిష్టతకు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామన్నారు. అనంతరం దివంగత మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా చంద్రబాబుతో కలిసి నివాళులు అర్పించారు. ఉండి మండల అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్‌, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నంశెట్టి హరి ఉన్నారు.

Updated Date - 2021-09-17T05:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising