గుంటుపల్లి గుహల వద్ద సందర్శకుల రద్దీ
ABN, First Publish Date - 2021-11-23T04:56:51+05:30
గుంటుపల్లి పంచాయతీ జీలకర్రగూడెం కొండపై ప్రాచీన బౌద్ధ గుహలను సోమవారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
గుంటుపల్లి గుహలను సందర్శించిన పర్యాటకులు
కామవరపుకోట, నవంబరు 22: గుంటుపల్లి పంచాయతీ జీలకర్రగూడెం కొండపై ప్రాచీన బౌద్ధ గుహలను సోమవారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఏకశిలా నిర్మితమైన ధర్మలింగేశ్వర స్వామికి మహిళలు పూజలు చేశారు. గుంటుపల్లి గుహల వద్ద సందర్శకుల సందడి నెలకొంది.
Updated Date - 2021-11-23T04:56:51+05:30 IST