ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-12-08T05:17:16+05:30

శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్య లు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తా మని వీఆర్వోల అసోసియే షన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు హెచ్చరించారు.

డీఆర్వోకు వినతిపత్రం అందజేస్తున్న వీఆర్వోల అసోసియేషన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపు కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌వోల ధర్నా 

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 7 : శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్య లు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తా మని వీఆర్వోల అసోసియే షన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు హెచ్చరించారు. ఈనెల 9న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని మంగళవారం డీఆర్వోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమిషనర్‌ క్షమాపణ చెప్పారని, మంత్రి కూడా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఏలూరు డివిజన్‌ అధ్యక్షుడు సాయల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు రవికుమార్‌, అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising