ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టీడీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి’

ABN, First Publish Date - 2021-03-01T05:15:53+05:30

గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతానికి నాయకు లు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరపల్లి, ఫిబ్రవరి 28: గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతానికి నాయకు లు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. యాదవోలులో టీడీపీ  సీనియర్‌ నేత అనిశెట్టి ప్రభాక రావు నివాసం వద్ద  ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మండల పరిషత్‌ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థుల విజయం కోసం సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం సర్పంచ్‌లు, వార్డుల సభ్యులను ఘ నంగా సన్మానించారు. టీడీపీ మండల అధ్యక్షుడు చినబాబు, నాయకులు శ్రీనివా స్‌, సుంకర దుర్గారావు, ఎలేటి సత్యనారాయణ, కరుటూరి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising