ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం తీర్పు ప్రజాస్వామ్య విజయం

ABN, First Publish Date - 2021-01-26T05:53:11+05:30

సుప్రీం తీర్పు ప్రజాస్వామ్య విజయమని నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

దేవరపల్లి, జనవరి 25: సుప్రీం తీర్పు ప్రజాస్వామ్య విజయమని నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. దేవరపల్లిలో తన ఇంటివద్ద జరిగిన సమావేశంలో ముప్పిడి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంతీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు.  రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆరోపించారు.

Updated Date - 2021-01-26T05:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising