ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చవితి ఉత్సవాలపై సీఎం జగన్‌కు నిమ్మల బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2021-09-07T19:32:43+05:30

వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సీఎం జగన్‌కు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బహిరంగ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: వినాయక చవితి ఉత్సవాలపై  ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సీఎం జగన్‌కు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బహిరంగ లేఖ రాశారు. మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను  నిషేధించడం భక్తుల మనోభావాలకు విరుద్ధమన్నారు. గణేష్ ఉత్సవాలను  పొరుగు రాష్ట్రం తెలంగాణలో రద్దు చేయలేదని తెలిపారు. కరోనా సాకుతో మన రాష్ట్రంలోనే రద్దు చేయడం దారుణమన్నారు. గణేష్ ఉత్సవాలకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని నిమ్మల రామానాయుడు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-07T19:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising