ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమడోలులో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజేయులు నిరసన దీక్ష

ABN, First Publish Date - 2021-06-29T22:23:32+05:30

భీమడోలులో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజేయులు నిరసన దీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న సాధన దీక్షకు మద్దతుగా ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు భీమడోలు క్యాంపు కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.


ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కోవిడ్‌తో మరణించిన ప్రతి ఒక్కరికి  10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయిన బాధితులకు రూ.25 లక్షల నష్ట పరిహారం అందించాలన్నారు. కోవిడ్ కారణంగా పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కరువైందన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరువ్యాపారులు, వృత్తిదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలని గన్ని వీరాంజనేయులు 

Updated Date - 2021-06-29T22:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising