ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసన్నగూడెం చెరువు లీజు వివాదం

ABN, First Publish Date - 2021-10-26T04:52:00+05:30

మైసన్నగూడెం చెరువు లీజుపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌ డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం అందజేస్తున్న డీవైఎఫ్‌ఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, అక్టో బరు 25: మైసన్నగూడెం చెరువు లీజుపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌ డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ఇరిగేషన్‌ కార్యాలయంవద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. మైసన్నగూడెంలోని చెరువును గ్రామ సచివాలయం, గ్రామ సర్పంచ్‌, ప్రజలకు సమాచారం లేకుండానే కొందరు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ఇరిగేషన్‌ అధికారికి ఫిర్యాదు చేసినా చర్య లు తీసుకోవడం లేదని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందో ళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కె.సుబ్బారావు, జి.రామాంజనేయు లు, ఎం.సోమరాజు, టి.శేషయ్య, జి.రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising