ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ టారిఫ్‌పై రేపటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

ABN, First Publish Date - 2021-01-17T05:50:50+05:30

విద్యుత్‌ చార్జీలపై(టారిఫ్‌) ఈనెల 18 నుంచి ఆం ధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టనున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరుసిటీ, జనవరి 16: విద్యుత్‌ చార్జీలపై(టారిఫ్‌) ఈనెల 18 నుంచి ఆం ధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టనున్నది. 20వ తేదీ వరకు విశాఖపట్నంలో ఏపీఈ ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నట్టు ఏపీఈపీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ ఒక ప్రకట నలో పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై నివేదికలను విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్‌సీకి సమర్పిం చాయన్నారు. వినియోగదారులు ఏలూరు సర్కిల్‌ కార్యాలయంతోపాటు తాడే పల్లిగూడెం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం డివిజన్‌ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అభ్యంతరాలను తెలియజేయ వచ్చన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈ జనార్దనరావు తెలిపారు. 


Updated Date - 2021-01-17T05:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising