ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమ్మర్‌ మోనిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు

ABN, First Publish Date - 2021-05-05T06:26:03+05:30

వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించటానికి గాను జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయంలో సమ్మర్‌ మోనిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ ఏఎస్‌ఏ రామస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు సిటీ, మే 4: వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించటానికి గాను జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయంలో సమ్మర్‌ మోనిటరింగ్‌  సెల్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ ఏఎస్‌ఏ రామస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మోనిటరింగ్‌  సెల్‌కు 08812–222891 ఫోన్‌  నంబర్‌ను  ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-05-05T06:26:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising