ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద తగ్గే వరకూ ఎవరికీ సెలవుల్లేవ్‌

ABN, First Publish Date - 2021-09-29T05:55:56+05:30

గోదావరి నీటిమట్టం పెరగనున్న దృష్ట్యా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు

యలమంచిలి మండలం చించినాడ శివారు పల్లిపాలెంలో కాల్వను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రజలను అప్రమత్తం చేయండి  

సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌


యలమంచిలి/ నరసాపురం రూరల్‌, సెప్టెంబరు 28 : గోదావరి నీటిమట్టం పెరగనున్న దృష్ట్యా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు.సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం సమాచారశాఖ అధికారులతో వరదపై సమీక్షించారు.వరద వీడే వరకు అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టవద్దన్నారు.పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. నిత్యావసరాలు, బోట్లు సిద్ధం చేయాలన్నారు.వైద్య శిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉం డాలని ఆదేశించారు.అనంతరం యలమంచిలి, చించినా డలలో పర్యటించారు. చించినాడ పల్లిపాలెం గోదావరి ఏటిగట్లను పరిశీలించి గత వరదలకు బలహీన పడిన ప్రాంతాల్లో పటిష్టం చేయాలని, ఇసుక బస్తాలు  సిద్ధం చేయాలని కన్వర్జెన్స్‌ ఏఈ సుబ్బారావును ఆదేశించారు. గోదావరి ఉధృతిని పరిశీలించిన అనంతరం పుకార్లు, వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఆయ న వెంట తహసీల్దార్‌ ఎల్‌.నరసిం హారావు, ఆర్‌ఐ, వీఆ ర్వోలు ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.  

Updated Date - 2021-09-29T05:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising