ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు పనులు నిలిపి వేయించండి

ABN, First Publish Date - 2021-08-24T01:34:28+05:30

వెలిగొండ ప్రాజక్టుపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వెలిగొండ ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వెలిగొండ టన్నెల్ ప్రాజక్టు పనులు నిలిపి వేయించాలని విజ్ఞప్తి చేసింది. తాగునీటి కోసం వినియోగించే నీటిని బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతం మాత్రమే లెక్కించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. 


Updated Date - 2021-08-24T01:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising