ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాఫ్‌ నర్సుల ధర్నా

ABN, First Publish Date - 2021-06-19T04:59:47+05:30

తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాం ట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ఏలూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, జూన్‌ 18: తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాం ట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ఏలూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఐదు రోజులుగా వీరు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి మాట్లాడుతూ  తమపై వివక్ష చూపుతూ 299 జీవో విడుదల చేయడం అన్యాయమన్నారు.  సమస్యలు పరిష్కరించకుంటే 28న సమ్మె చేస్తామని హెచ్చరించారు. 


Updated Date - 2021-06-19T04:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising