ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దిశ’పై విస్తృత అవగాహన కల్పించండి : ఎస్పీ

ABN, First Publish Date - 2021-07-27T05:46:55+05:30

మహిళలు ఆపద సమయంలో దిశ యాప్‌ను వినియో గించి పోలీస్‌ రక్షణ పొందవచ్చని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సూచించారు.

జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, జూలై 26: మహిళలు ఆపద సమయంలో దిశ యాప్‌ను వినియో గించి పోలీస్‌ రక్షణ పొందవచ్చని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సూచించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ సోమ వారం ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మహిళలకు యాప్‌పై విస్తృత  అవగాహన కల్పించాలన్నారు. అదనపు ఎస్పీ సుబ్బరాజు, సెబ్‌ అదనపు ఎస్పీ సీ జయరామరాజు, డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ కొండలరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising