ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాటరీ మెసేజ్‌లు నమ్మి మోసపోవద్దు : ఎస్పీ రాహుల్‌

ABN, First Publish Date - 2021-10-26T05:19:01+05:30

ఏటీఎం కేంద్రాల వద్ద లావాదేవీలు చేసే సమయంలో ఎవరైనా సహాయం చేస్తామని అపరిచితులు వస్తే అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, అక్టోబరు 25 : ఏటీఎం కేంద్రాల వద్ద లావాదేవీలు చేసే సమయంలో ఎవరైనా సహాయం చేస్తామని అపరిచితులు వస్తే అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. లాటరీల పేరుతో వచ్చే మెస్సేజ్‌లు నమ్మి మోసపోవద్దని తెలియని మెసేజ్‌ల లింకులను ఓపెన్‌ చేయవద్దని సూచించారు.  ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ తన భర్త వేధింపులకు గురి చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. తన భూమిని పక్క ఆసామి ఆక్రమించుకుని అసత్య ఆరోపణలతో కేసులు పెడుతున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని టి.నర్సాపురం మండలం నుంచి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను శాఖాపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


Updated Date - 2021-10-26T05:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising