ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెనుగొండలో మహా శివరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2021-03-08T04:59:48+05:30

నగరేశ్వర, మహిషాసుర మర్ధని, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ, మార్చి7: నగరేశ్వర, మహిషాసుర మర్ధని, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మేలుకొలుపు, నగరేశ్వరస్వామికి  అభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. అనంతరం నగరేశ్వరస్వామికి పెండ్లి కుమారుడిగా మహిషాసురమర్ధని అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించారు. అంకురార్పణ, ధ్వజారోహణ, బలిహరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు. ఆలయ ఈవో బీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2021-03-08T04:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising