ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పాఠ్యపుస్తకంలో.. యల్లాప్రగడ జీవిత చరిత్ర’

ABN, First Publish Date - 2021-03-02T05:31:39+05:30

సీఎం జగన్‌ చొరవతో రసాయన శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు జీవిత చరిత్ర ఏపీలోని ఏడో తరగతి పాఠ్య పుస్తకంలో ముద్రించారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 1: సీఎం జగన్‌ చొరవతో రసాయన శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు జీవిత చరిత్ర ఏపీలోని ఏడో తరగతి పాఠ్య పుస్తకంలో ముద్రించారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ యాల్లా ప్రగడ జీవిత విశేషాలను విద్యార్థులు స్ఫూర్తి పొందుతారనే ఆలోచన స్థానిక వైద్యులకు తెలిపానన్నారు. వారు అందించిన చరిత్రను సీఎం దృష్టికి తీసుకెళ్ల గా కార్యరూపంలో పెట్టారన్నారు. పీఎంపీల అసోసియేషన్‌ రాష్ట్ర కార్య దర్శి వీబీటీ రాజు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, పీఎంపీల సంఘ గౌరవాధ్యక్షుడు ఎల్‌ఎస్‌వీ నాగేశ్వరరావు, పీఎంపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వ రులు, మండల కార్యదర్శి జితేంద్ర, మండల అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising