ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో సీసలి వీఆర్వో మృతి

ABN, First Publish Date - 2021-02-27T06:17:53+05:30

మండలంలోని సీసలి గ్రామ ఆర్వోగా పనిచేస్తున్న కె. నాగేశ్వరరావు(49) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కాళ్ళ, ఫిబ్రవరి 26: మండలంలోని సీసలి గ్రామ ఆర్వోగా పనిచేస్తున్న కె. నాగేశ్వరరావు(49) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందారు. నాగేశ్వరరావుది పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామం. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా తిరిగే నాగేశ్వరరావు మృతి తమను కలిచివేసిందని తహసీల్దార్‌ హరినాథ్‌తో పాటు పలువురు వీఆర్వోలు పేర్కొన్నారు. ఈ నెల 17న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని అప్పటి నుంచి కొంచెం నీరసంగా ఉంటోందని తెలిపారని,  కేవలం వ్యాక్సిన్‌ వికటించడం వల్లే తమ తోటి ఉద్యోగి మృతి చెందాడంటూ పలువురు వీఆర్వోలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  


Updated Date - 2021-02-27T06:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising