ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాతావరణ మార్పుల వల్లే తెగుళ్లు

ABN, First Publish Date - 2021-10-27T05:04:55+05:30

వాతావరణంలో తరచూ వస్తున్న మార్పుల వల్లే వరి పంటకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని మార్టేరు వరి పరిశోధన శాస్త్రవేత్తలు అన్నారు.

పంట చేలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వరి పంటలో తెగుళ్లపై శాస్త్రవేత్తలు


ఆచంట, అక్టోబరు 26 : వాతావరణంలో తరచూ వస్తున్న మార్పుల వల్లే వరి పంటకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని మార్టేరు వరి పరిశోధన శాస్త్రవేత్తలు అన్నారు. ఆచంట మండలం పెనుమంచిలిలో జరిగిన రైతు సదస్సులో శాస్త్రవేత్తలు సీహెచ్‌.శ్రీనివాసు, నంద కిషోర్‌, మానుకొండ శ్రీనివాసరావు  వరి పంటలో వచ్చే చీడ పీడలపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎరువులు విచక్షణా రహితంగా వాడడం వల్ల కూడా పంట దిగుబడులు తగ్గిపోతాయన్నారు. సార్వాకు యూరియా వాడవద్దని.. దాళ్వా పంటకు మాత్రమే ఎక్కువ యూరియా వాడాలన్నారు. ఈ సదస్సులో పలువురు రైతులు ఆర్కేస్ట్రా మందు ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising