ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా బడి..మాక్కావాలి..

ABN, First Publish Date - 2021-10-30T04:52:23+05:30

మా పాఠశాలలోనే చదువుకుంటాం.. మూయవద్దంటూ.. భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులు రెండో రోజు రోడ్డెక్కారు..

ఆందోళన చేస్తున్న భీమవరం ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థుల ఆందోళన


భీమవరం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 29 : మా పాఠశాలలోనే చదువుకుంటాం..  మూయవద్దంటూ.. భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులు రెండో రోజు రోడ్డెక్కారు.. చదువుకునే సమయంలో పాఠశాల కోసం విద్యార్థుల పోరాటం.. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు శుక్రవారం పాఠశాల నుంచి ప్రధాని రహదారి మీదుగా మాస్కూల్‌ మాకు కావాలి అంటూ నినాదాలతో సాగారు. ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చూస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని చెప్పా రు.ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కె.సూర్య మాట్లాడుతూ ఎయిడెడ్‌ పాఠశాలల ప్రైవేటీకరణ తగదన్నారు.కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T04:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising