ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముమ్మరంగా నాట్లు

ABN, First Publish Date - 2021-07-27T05:42:01+05:30

మండలంలో వరిసాగు ఊపందుకుంది. ఇటీవల కాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఆగడంతో రైతులు వరి సాగుపై దృష్టి పెట్టారు.

కోమటిగుంటలో వరి నాట్ల దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ మండలంలో 7,500  హెక్టార్లలో వరి సాగు  

కాళ్ళ, జూలై 26 :  మండలంలో వరిసాగు ఊపందుకుంది. ఇటీవల కాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఆగడంతో రైతులు వరి సాగుపై దృష్టి పెట్టారు. సోమవారం మండలంలో బొండాడ, కోమటిగుంట, సీసలి, కోపల్లె, కాళ్ళకూరు, ఏలూరుపాడు, కాళ్ళ తదితర గ్రామాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలంలో సుమారు 7,500 ఎకరాలలో వరి సాగు చేపడుతున్నారు. ఇప్పటికే 2,500 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర నాట్లు మునిగిపోవడంతో వాటి స్థానంలో కొత్త నాట్లు వేస్తున్నారు. మరోవైపు నారుమడులు మునిగిపోయిన రైతులు నాట్లు కాపాడుకునే ప్రయత్నంగా నీళ్లు తోడుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - 2021-07-27T05:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising